Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అలెర్ట్.. మరో కీలక అప్డేట్
లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) కింద 75 శాతం దరఖాస్తుదారుల్లో పూర్తి వివరాలు లేవని రేవంత్ సర్కార్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసేందుకు దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది.