CM Revanth : నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై మోదీకి వివరించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయం కోరనున్నారు.