CM Revanth : నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం రేవంత్! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై మోదీకి వివరించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయం కోరనున్నారు. By srinivas 12 Sep 2024 | నవీకరించబడింది పై 12 Sep 2024 07:40 IST in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై మోదీకి వివరించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయం కోరనున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్‌ను కలిసి పార్టీ వ్యవహారాలు చర్చించనున్నారు. Also Read : ఆడపిల్లను కిడ్నాప్ చేశారంటూ బెదిరింపు కాల్స్..జాగ్రత్త #cm-revanth #pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి