TS News: నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్.. ఎవరికీ భయపడనంటూ!
అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారన్నారు. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదని, బీజేపీపై పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు.