Andhra Pradesh: చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్లపై బొత్స సంచలన కామెంట్స్..
మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్లపై విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నారంటూ మండిపడ్డారు. జగన్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.