ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?.. చీఫ్ సెక్రెటరీపై పవన్ ఫైర్ ఏపీలో పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చురకలు అంటించారు. పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఉద్యోగులు లేరా? అని నిలదీశారు. By V.J Reddy 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : జగన్ మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ.. షర్మిల కాదు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ఏపీసీసీ చీఫ్ షర్మిలపై సంచలన ఆరోపణలు చేశారు. రాజశేఖర్ రెడ్డి, జగన్‌లను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా జైల్లో పెట్టిందని అన్నాకు. కాంగ్రెస్‌లో చేరి నువ్వు నైతికంగా చనిపోయావు' అంటూ విమర్శలు చేశారు. By B Aravind 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pensions: పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sunitha : జగన్ కు వివేకా కూతురు సునీత సంచలన సవాల్.. ఆ ఛానల్ లో చర్చకు సిద్ధం..! ఏపీ సర్కార్ పై వైఎస్ సునీత సంచలన కామెంట్స్ చేశారు. వివేకాను ఎవరు మర్డర్ చేశారో సీఎం జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ అవినాష్ ను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. వివేకా మర్డర్ పై జగన్ ఛానల్ లో తాను ఓపెన్ డిబేట్ కి సిద్ధమని సవాల్ చేశారు. By Jyoshna Sappogula 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతున్న వివేకం మూవీ..ఎన్నికలపై ప్రభావం చూపించనుందా? ఆంధ్రప్రదైశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా తీసిని వివేకం సినిమా యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతోంది. విడుదల అయిన ఒక్క రోజులోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఎన్నికల ముందు ఈ సినిమాకు ఇంతలా ఆదరణ రావడంతో వైసీపీకి గుండెల్లో రాయిపడ్డట్టు అయితే...టీడీపీ మాత్రం సంబరాలు చేసుకుంటోంది. By Manogna alamuru 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Slipper On CM : సీఎం జగన్‌పైకి చెప్పు... ఎవరి పని? అనంతపురం జిల్లా గుత్తిలో కలకలం రేగింది. సీఎం జగన్‌పై దుండగుడు చెప్పు విసిరాడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నారు నాయకులు. అటు చెప్పు విసిరిన దండగుడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. By Trinath 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు ప్రొద్దుటూరు సభలో వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. వైఎస్ వివేకానందారెడ్డిని హత్య చేసిందే ఎవరో అందరికి తెలుసన్నారు. అసలైన హంతుకుడికి తన ఇద్దరి చెల్లెమ్మలు మద్దతు ఇస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. By V.J Reddy 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YV Subba Reddy: సీఎం ఆఫీసులోకి వచ్చిన కంటైనర్.. ఏముందో చెప్పిన వైవీ సుబ్బారెడ్డి! AP: తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి కంటైనర్ వెళ్లడం జరుగుతున్న చర్చలకు చెక్ పెట్టారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ కంటైనర్‌లో వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి అన్నారు. By V.J Reddy 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: ' మేమంతా సిద్ధం ' బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ ఇదే! రేపటి నుండే మేమంతా సిద్ధం పర్యటనలు ప్రారంభంకానున్నాయి. సీఎం జగన్ ఉదయం తాడేపల్లి నివాసం నుండి బయలుదేరుతారు. మ. 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పిస్తారు. పూర్తి షెడ్యూల్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn