New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Shaik-Mohammed-Iqbal-jpg.webp)
Shaik Mohammed Iqbal: మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికల జరగనున్న వేళ హిందూపురంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి హిందూపురం నేత మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు.
తాజా కథనాలు