ఆంధ్రప్రదేశ్ CM Jagan: పెన్షన్ రూ.5000లకు పెంపు! ఏపీ రాజధానిలో భూమి లేని నిరుపేదలను పెన్షన్ పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2500గా ఉన్న పెన్షన్‌ను రూ.5000లకు పెంచుతూ జీవో విడుదల చేసింది. మార్చి 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనుంది. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని గుడ్ బై? తాను సీఎం జగన్‌పై అలిగానని.. త్వరలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు మాజీ మంత్రి బాలినేని. తాను వైసీపీలోనే కొనసాగుతునని అన్నారు. కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Satish Reddy: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి మరో నేత! ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి టీడీపీ ముఖ్య నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లు తనను చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు. తన శత్రువైన సీఎం జగన్ వైసీపీలోకి ఆహ్వానించారని పేర్కొన్నారు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vangaveeti : మారుతున్న రాజకీయాలు.. వైసీపీలోకి వంగవీటి రాధా? ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంగవీటి రాధాను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. రాధాను బందరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు పేర్ని, కొడాలి నాని రాధాతో భేటీ అయ్యారు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ మంత్రి మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీకి షాక్ తగిలింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: 45 రోజులు కష్టపడితే అధికారం మనదే 45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకొని పార్టీ క్యాడర్ పనిచేయాలని సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేయాలన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారని.. పెద్దగా మార్పులు ఉండవన్నారు. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: నన్ను చంపేస్తారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. బెదిరింపు కాల్స్ చేసే వాళ్లని వదిలిపెట్టమని హెచ్చరించారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kapu Ramachandra Reddy: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని వైసీపీకి రాజీనామా చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ క్రమంలో ఈరోజు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSR Rythu Bharosa: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో సున్నా వడ్డీ రాయితీ జమ! రైతులకు ఏపీ గవర్నమెంట్ తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ మూడో విడత రాయితీ సొమ్మును ఈ నెల 28న జమ చేయనున్నట్లు తెలిపింది. అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn