Velagapudi Ramakrishna Babu: ఆంధ్ర పోరాడిష్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ విశాఖ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సంచలన ఆరోపణలు చేశారు. తనకు చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు విశాఖ నగర పోలీస్ కమీషనర్ కు కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపారు. “నిన్ను ఉంచమ్.. చంపేస్తామంటూ” పలు ఇంటర్నేషనల్ నంబర్లతో బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. విశాఖ లో విష సంస్కృతి పెరిగిందని అన్నారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై మొన్న ఎంవీపీ సీఐ కి ఈ రోజు సీపీకి కంప్లైంట్ ఇచ్చానని అన్నారు.
పూర్తిగా చదవండి..BREAKING: నన్ను చంపేస్తారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. బెదిరింపు కాల్స్ చేసే వాళ్లని వదిలిపెట్టమని హెచ్చరించారు.
Translate this News: