IAS Transfers In AP: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా చదవండి..IAS Transfers In AP: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Translate this News: