Vangaveeti Narendra: వైసీపీలో చేరిన వంగవీటి నరేంద్ర
సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.