ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: వైసీపీలోకి టీడీపీ కీలక నేత ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీలో చేరారు అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనకు వైసీపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: గీతాంజలి సూసైడ్.. సీఎం జగన్ మాస్ వార్నింగ్ ట్రోలింగ్ కారణంగా చనిపోయిన గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్. ఆడబిడ్డల మర్యాదకు భంగం కలిగించేవారిని చట్టం వదిలిపెట్టదని అన్నారు. By V.J Reddy 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: చంద్రబాబు పొత్తులు అందుకే : జగన్ తుప్పు పట్టిన సైకిల్ ను నెట్టడానికి చంద్రబాబుకు వేరే పార్టీల సాయం కావాల్సి వచ్చిందన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం సభలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం వంటివన్నారు. ప్రజలే శ్రీకృష్ణుడు అయితే, తాను అర్జునుడినని జగన్ అభివర్ణించారు. By Jyoshna Sappogula 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kesineni Nani: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై కేశినేని నాని హాట్ కామెంట్స్ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై కేశినేని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ఫైర్ అయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీ పెడితే.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని బీజేపీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏపీలో జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమన్నారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP-TDP-Janasena Alliance: బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖరారు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. ఏపీలో రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై త్వరలో సమావేశం కానున్నట్లు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల్లో గెలుపే టార్గెట్గా.. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఫోకస్ రెండోసారి అధికారం సాధించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ టార్గెట్ గా కసరత్తులు చేస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టుసాధిస్తే మెజారిటీ వచ్చినట్టేనని భావిస్తోంది. ఈ క్రమంలో జగన్ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : షర్మిల ఎమోషనల్.. కారణం ఇదే..! ప్రత్యేక హోదాపై భావోద్వేగ పూరిత ప్రసంగం ఇచ్చారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. హోదాపై 10 ఏళ్లుగా ఆంధ్రులను గొర్రెలను చేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. సింహాల లెక్క ఉద్యమం చేయకపోతే హోదా ఎప్పటికీ రాదని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dastagiri: వైఎస్ వివేకాను హత్య చేయించింది జగనే.. దస్తగిరి సంచలన వ్యాఖ్యాలు వివేకాను హత్య చేయించిన జగన్ కు ఓటు అడిగే హక్కులేదని దస్తగిరి షాకింగ్ కామెంట్స్ చేశారు. కడప జైల్లో చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేశాడని.. జైల్లోని సీసీ ఫుటేజీని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే జై భీమ్ తరపున పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. By Jyoshna Sappogula 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Roja: రాజకీయాల్లో రోజాది ఐరన్ లెగ్.. సెల్వమణికి వైసీపీతో సంబంధమేంటి..? మంత్రి రోజాపై నగరిలోని ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు ఫైర్ అవుతున్నారు. రోజాకు టికెట్ ఇస్తే వైసీపీ గెలిచే ప్రసక్తే లేదని అంటున్నారు. రోజా భర్త సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లు ఎక్కడ ఉందో తెలియని సెల్వమణి కూడా మమ్మల్ని విమర్శించడం విడ్డూరమన్నారు. By Jyoshna Sappogula 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn