YCP: ' మేమంతా సిద్ధం ' బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ ఇదే!
రేపటి నుండే మేమంతా సిద్ధం పర్యటనలు ప్రారంభంకానున్నాయి. సీఎం జగన్ ఉదయం తాడేపల్లి నివాసం నుండి బయలుదేరుతారు. మ. 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పిస్తారు. పూర్తి షెడ్యూల్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.