గెట్ అవుట్.. | CM Chandrababu Serious On Kolikapudi Srinivas Rao | TDP | AP News | RTV
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. మిగితా నిర్ణయాలు కోసం ఈ కథనం చదవండి.