AP Cabinet : వారందరికీ గుడ్ న్యూస్ .. ఏపీ కేబినెట్ వరాల జల్లు!
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. మిగితా నిర్ణయాలు కోసం ఈ కథనం చదవండి.
/rtv/media/media_files/2025/02/06/Hbvovrn8XKYifroNjyP1.jpg)