మళ్ళీ పెళ్లి విడుదలపై దాఖలైన కేసును కొట్టివేసిన సిటీ సివిల్ కోర్టు | నరేష్ ఇంట్లోకి రాకుండా రమ్య రఘుపతిపై నిషేధం
సినీ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతికి బెంగళూరు సిటీ సివిల్ కోర్టు షాకిచ్చింది. మళ్ళీ పెళ్లి సినిమాను విడుదల చేయకుండా అడ్డుకునే అర్హత ఎవరికీ లేదని న్యాయస్థానం తెలిపింది. మళ్ళీ పెళ్లిపై రమ్య రఘుపతి వేసిన పిటిషన్లో సరైన ఆధారాలు లేవని తెలపింది. రమ్య రఘుపతి పటిసన్ను కొట్టివేస్తోన్నట్లు కోర్టు తీర్పునిచ్చింది.