12ARailwayColony Teaser: అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ టీజర్ చూశారా?
అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి టీజర్, మూవీ టైటిల్‌ను ప్రకటించింది. హర్రర్ కమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఉండే ఈ సినిమాకి టీం 12 ఏ రైల్వే కాలనీ అని టైటిల్‌ను ఫిక్స్ చేసింది. అలాగే టీజర్‌ను కూడా విడుదల చేసింది.