Jani Master Arrest : జానీ మాస్టర్ కు పోలీసులు నోటీసులు!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు అందించారు. ఈ క్రమంలో ఆయన నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. సెక్షన్ 41-A ప్రకారం నోటీసులు ఇచ్చి... తొలుత విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.