Chocolates: చాక్లెట్లు తింటే మొటిమలు వస్తాయా..?
చాక్లెట్ తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని కొన్ని పరిశోధనలలో తేలింది. ముఖం బాగున్నవారు చాక్లెట్లు ఎక్కువగా తిన్నా, జన్యువులలో సమస్య ఉన్నవారిలో మాత్రమే వస్తాయి. పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు శరీరంలోని ఇతర భాగాలకు, చర్మానికి మేలు చేస్తాయి.