సినిమా Bhola Shankar: చిరు ఫ్యాన్స్‌కు 70mm రాడ్ దింపిన డైరెక్టర్.. అటు రజనీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ! చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్' మెగాస్టార్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. డైరెక్టర్ మెహర్ రమేశ్ తమకు 70mm రాడ్ దింపాడంటున్నారు ఫ్యాన్స్. మొదటి రోజే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న 'భోళా శంకర్' బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే. మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'జైలర్' మాత్రం సునామీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం తమిళనాడులోనే కాకుండా ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లను రాబడుతోంది. By Trinath 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములిద్దరూ కూడా ప్యాకేజీ స్టార్లే..వారి మాటలు నమ్మకండి! పవన్ ఓ ప్యాకేజీ స్టార్..ఆయనకు సిగ్గు, బుద్ది రెండు లేవు. మందు తాగి వచ్చాడో, డ్రగ్స్ కొట్టి వచ్చాడో తెలియదు కానీ ఏదేదో వాగాడు అంటూ జనసేన అధినేత పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. By Bhavana 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ ఏమి పై నుంచి ఊడిపడలేదు! ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. వైసీపీ మంత్రులు అటాక్ కి కౌంటర్ అటాక్ అన్నట్లు రెచ్చిపోతున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని, పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన వైసీపీ వాళ్లు తాజాగా చిరంజీవిని టార్గెట్ చేశారు. తాజాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరతారు: కేఏ పాల్ పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ లు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని కేఏ పాల్ పేర్కొన్నారు. బీజేపీతో జనసేన పార్టీ ఎందుకు పొత్తు చేసుకుందంటే.. ఇన్ కమ్ టాక్స్ ఎగ్గొట్టడానికి కే అని వ్యాఖ్యానించారు. మోడీ, చంద్రబాబు, కేసీఆర్ లకు గుండు గీస్తానని ఘాటు వ్యాక్యలు చేశారు పాల్. బీజేపీ బీ పార్టీలను ఓడిస్తానని చెప్పారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్, జెడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్, జయ ప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కేవలం యాంకర్లుగా మిగిలిపోవద్దు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరంజీవి మాట్లాడింది కరెక్టే.. ఆయన చిన్న వ్యక్తి కాదు: ఉండవల్లి చిరు చెప్పింది కరెక్టేనని, సినిమా ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదని అన్నారు. అయితే చిరంజీవి మాత్రం పిచ్చుక లాంటి వారు కాదని ఉండవల్లి పేర్కొన్నారు. చిరంజీవి ఒంటరిగా పోటీ చేసి 18 సీట్లు గెలిచారని, అలాంటి వ్యక్తి చిన్నవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆ రోజు గొంతు విప్పింది చిరంజీవే అని చెప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు ఉండవల్లి. ఆయన కారణంగానే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi Fans: చిరు అభిమానులు వర్సెస్ కొడాలి నాని అభిమానులు! చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. By Bhavana 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bholaa Shankar : భోళా శంకర్ రిలీజ్ కు పెద్ద చిక్కు వచ్చి పడిందే..కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్! మరో రెండు రోజుల్లో మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపేందుకు రాబోతున్న భోళా శంకర్ సినిమాకు చుక్కెదురైంది. ఆగస్టు 11 న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. అంతే కాకుండా ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చిరంజీవితో పాటు హీరోయిన్లు కూడా మొదలు పెట్టారు. By Bhavana 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారు: ఎంపీ రఘురామ వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కానీ.. సినిమా వాళ్ల గురించి మీకెందుకు అని బాగా గడ్డి పెట్టారని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ వైసీపీ సర్కార్ కి బుద్ధి వచ్చేలా మాట్లాడారని.. చిరంజీవి మాటలు ప్రశంసనీయం అంటూ కొనియాడారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అలాగే పలు అంశాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు రఘురామ. వలంటీర్ల అరాచకాలు ఎక్కువయ్యాయని.. వలంటీర్లకు నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీ గాళ్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. వారు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని నాని ఎద్దేవా చేశారు. మనం డాన్స్ లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా అని చిరుకి కౌంటర్ ఇచ్చారు. మెగాస్టార్ గారు మాకు కాకుండా.. ఆ ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. వాళ్లకు కూడా 'ప్రభుత్వం గురించి మనకెందుకు' అని సలహాలు ఇవ్వొచ్చు కదా.. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn