అంబేద్కర్ కోనసీమజిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం
పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ అయిన సంఘటన అంబేద్కర్ కోనసీమజిల్లాలో చోటుచేసుకుంది. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే ఊరిలో ఉంటున్న బాలిక మేనమామ కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.