EX MLA Jeevan Reddy: తల్లి పాలు తాగి రొమ్మును గుద్దేటోళ్లు.. RTVలో రెచ్చిపోయిన జీవన్ రెడ్డి
కాంగ్రెస్లో చేరిన రంజిత్ రెడ్డి, కడియం, కేకే, దానంపై నిప్పులు చెరిగారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వారంతా తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకం అని ఫైర్ అయ్యారు. రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారని అన్నారు.