Chevella Road Accident : కన్నీరు మిగిల్చిన బస్సు ప్రమాదం..వీడియోలు వైరల్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు.
/rtv/media/media_files/2025/11/03/chevella-road-accident-2025-11-03-11-25-14.jpg)
/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t110024096-2025-11-03-11-00-52.jpg)
/rtv/media/media_files/2025/11/03/chevella-bus-accident-2025-11-03-10-42-49.jpg)