Chevella Bus Accident: పసికందును చేతిలో పట్టుకొని ఘోరం.. గుండెల్ని పిండేస్తున్న బస్సు ప్రమాదం దృశ్యాలు!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో 24 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల్లో ఒక పసికందు కూడా ఉండడం అందరి మనసుల్ని కలచివేస్తోంది.

New Update
Advertisment
తాజా కథనాలు