తెలంగాణ Operation abujmarh: దద్దరిల్లుతున్న దండకారణ్యం..ఛత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ అబూజ్మడ్? ఛత్తీస్ఘడ్ దండకారణ్యం దద్ధరిల్లుతోంది. అక్కడ కేంద్రహోంశాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్ ప్రహార్..పతాక స్థాయికి చేరుకుందని సమాచారం. నారాయణపూర్ జిల్లాలోని పీఎల్జీఏ ప్రధాన స్థావరం అబూజ్మడ్ ను భద్రతాబలగాలు చుట్టుముడుతున్నాయి. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn