Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ప్రభాకర్ అరెస్ట్.. వందల్లో నేరాలు!
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 40 సంవత్సరాలుగా అంతుచిక్కుకుండా తిరుగుతున్న ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావును కంకేర్‌లోని అంతఘర్ అడవుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ప్రభాకర్‌పై రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.