ఏబీపీ సీ ఓటర్(Abp voter survey) సర్వేలో షాకింగ్ విషయాలు(shocking revealings) వెల్లడయ్యాయి. చత్తీస్ గఢ్ లో మరోసారి కాంగ్రెస్(congress) కే ప్రజలు పట్టం కట్టనున్నారు. 48 నుంచి 54 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక ప్రతిపక్ష బీజేపీ(bjp)కి మరోసారి షాక్ తప్పదని సర్వే వెల్లడించింది. కానీ గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సారి బీజేపీకి 35 నుంచి 41 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
పూర్తిగా చదవండి..ఏబీపీ సీ ఓటర్ సర్వేలో సంచలన విషయాలు… చత్తీస్ గఢ్ లో బీజీపీకి బిగ్ షాక్..!
ఏబీపీ సీ ఓటర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. చత్తీస్ గఢ్ లో మరోసారి కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టనున్నారు. 48 నుంచి 54 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక ప్రతిపక్ష బీజేపీకి మరోసారి షాక్ తప్పదని సర్వే వెల్లడించింది. కానీ గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
Translate this News: