Google Logo Change: పదేళ్ల తర్వాత.. గూగుల్ లోగోలో ఆ మార్పులు
గూగుల్ దాదాపు పదేళ్ల తర్వాత లోగోలో మార్పులు చేసింది. గతంలో వేర్వేరు బ్లాక్‌ల్లో రంగులతో ఉండగా.. ఇప్పుడు దాన్ని ఒకే బ్లాక్‌లో ఫ్లూయిడ్ గ్రేడియంట్ డిజైన్లోకి మార్చారు. ఈ లోగో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని గూగుల్ ఇంకా వెల్లడించలేదు
/rtv/media/media_files/2025/06/30/july-2025-06-30-11-51-55.jpg)
/rtv/media/media_files/2025/05/13/ubbIFl7T8dUcfnvK37yA.jpg)
/rtv/media/media_files/2025/02/25/W7NfTP2qHNvtZI58zEFP.jpg)
/rtv/media/media_files/pregnancy9.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cbse-jpg.webp)