ఆంధ్రప్రదేశ్ సీఎం పదవిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.! జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరనేది చంద్రబాబు, తాను కూర్చొని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చు అని అన్నారు. 2024లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి నడుస్తున్నట్లు తెలిపారు. By Jyoshna Sappogula 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. తరువాత దీన్ని తదుపరి విచారణ కోసం డిసెంబర్ 1కి వాయిదా వేసింది. దాంతో పాటు మాజీ మంత్రి నారాయన, ఆయన అల్లుడు కేసులను కూడా హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఇకపై..! టీడీపీ బాస్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో టీడీపీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చేయాల్సిన కార్యాచరణపై ఫోకస్ చేయనున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి టీడీపీ పార్టీ అన్ని కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: అప్పటి వరకు నో అరెస్ట్.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట! ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక పాలసీ కేసులకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు కేసులను ఈ నెల 29, 30 తేదీలకు వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును ఆయా కేసుల్లో అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం. చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలు పూర్తయ్యాయి. By Nikhil 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో వారి ఆస్తులు అటాచ్.. ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు చంద్రబాబు నిందితుడిగా ఉన్న ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 7 గురికి చెందిన రూ.114 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడానికి సీఐడీకి అనుమతి ఇచ్చింది. By Nikhil 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చంద్రబాబుపై బెయిల్పై సుప్రీంకోర్టుకు సీఐడీ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది సీఐడీ. బెయిల్ మంజూరు విషయంలో హైకోర్టు తన పరిధి దాటి తీర్పునిచ్చిందని భావిస్తోంది సీఐడీ. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు సీఐడీ అధికారులు. By Shiva.K 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: కాంగ్రెస్ కు చంద్రబాబు సపోర్ట్.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి. ఈసారి ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై లోకేష్ ఎమన్నారంటే..? చంద్రబాబుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయడంపై లోకేష్ ట్వీట్టర్ లో స్పందించారు. ``సత్యమేవజయతే`` మరోసారి నిరూపితమైంది. ఆలస్యమైనా సత్యమే గెలిచింది. జగన్ అనే అసత్యంపై యుద్ధం ఆరంభం కానుందంటూ పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn