Skill Scam Case: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
AP: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది. రెండు, మూడు వారాల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CBN-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cm-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/sidiri.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cm-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/babu-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cm-chandrababu-tdp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-CHAN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/MODI-BABU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/disha.jpg)