Political Picture: చంద్రబాబుతో ఉన్న పాత ఫోటోను షేర్ చేసిన మోదీ

ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న పాత ఫోటోను ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 2016లో విశాఖపట్నంలో చంద్రబాబుతో కాఫీ తాగుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోను టీడీపీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు.

New Update
Political Picture: చంద్రబాబుతో ఉన్న పాత ఫోటోను షేర్ చేసిన మోదీ

PM Modi Old Pic With Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న పాత ఫోటోను ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 2016లో విశాఖపట్నంలో చంద్రబాబుతో కాఫీ తాగుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోను టీడీపీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు. చంద్రబాబు లెవల్ అంటే ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రధాని మోదీ ట్విట్టర్ (X)లో.. "నేను అరకు కాఫీని ఆరాధిస్తాను. 2016లో విశాఖపట్నంలో ఏపీ సీఎంతో చంద్రబాబుతో కాఫీ తాగుతున్న సంభాషణల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి గొప్ప భాగం ఏమిటంటే- ఈ కాఫీ సాగు గిరిజన సాధికారతతో కూడా ముడిపడి ఉంది." అంటూ రాసుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు