Garbage tax: చంద్రబాబు సంచలన నిర్ణయం.. చెత్త పన్ను వసూళ్ల బంద్
AP: చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. రాష్ట్ర వవ్యాప్తంగా చెత్త పన్ను వసూళ్ల నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చెత్త పన్నులు వసూలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు.