చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ నెలకొంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇళ్లు తమకే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/28/E9C7Uqk0uL1G9wXFdYyU.jpg)
/rtv/media/media_files/yMVz7Diwm3ACAki2ljMw.jpg)