చైన్ స్నాచింగ్ చేస్తూ దొరికిపోయిన ‘బేబీ’ నటుడు.. కేసు నమోదు!
బేబీ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నితిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అమీర్‌పేటలోని మైత్రీవనం ఎక్స్ రోడ్స్‌లో ఓ యువతి మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెల్లి దొరికిపోయాడు. దీంతో మధురానగర్ పోలీసులు అతడిపై కేసు నమోదుచేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.