Health Tips : ఉదయాన్నే ఈ టీ తాగడం అలవాటు చేసుకుంటే... ఆ సమస్యలన్నీ ఫసక్..!!
ఉదయాన్నే ఖర్జూర టీ తాగడం వల్ల సంతానలేమీ నుంచి డిప్రెషన్ వరకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. పోషకాలు అధికంగా ఉండే ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు, కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.