Israel : గాజాకి వెళ్తున్న 45 నౌకలు హైజాక్.. ఇజ్రాయిల్ మూర్ఖపు చర్య
గాజాలో శరణార్థులకు సహాయ సామగ్రిని తీసుకువెళ్తున్న అంతర్జాతీయ నౌకలను ఇజ్రాయెల్ నావికా దళం మధ్యధరా సముద్రంలో అడ్డగించింది. ఈ నౌకల్లో పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఉన్నట్లు గుర్తించిన ఇజ్రాయెల్, ఆమెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించింది.
/rtv/media/media_files/2025/10/14/pakistan-and-israel-2025-10-14-13-02-23.jpg)
/rtv/media/media_files/2025/10/02/israel-navy-2025-10-02-08-19-24.jpg)
/rtv/media/media_library/84178fa7d67fc147ad41e70ae583826d7180fe6e6fd208a0a15896365897201a.jpg)