Harsha Kumar Unveils Unknown Facts | హైదరాబాద్ దాటగానే ప్రవీణ్‌ను కొట్టి | Pastor Praveen case
హైదరాబాదాలోని SR నగర్ జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్లో చెడ్డీగ్యాంగ్ తరహాలో చుడీదార్ గ్యాంగ్ చోరీకి పాల్పడింది.వెంకటేశ్వరావు అనే వ్యక్తి ఇంట్లో చుడీదార్ వేసుకుని వచ్చిన దుండగులు 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేసి పరారైయారు.