Tenth Exams: ఇకపై ఏడాదికి రెండుసార్లు పది పరీక్షలు!
2026 నుండి సంవత్సరానికి రెండుసార్లు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి సీబీఎస్ఈ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి - మే నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి దశ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి అని, రెండో దశ పరీక్ష ఆప్షనల్ అని సీబీఎస్ఈ వెల్లడించింది.