Mahua moitra: మరిన్ని చిక్కుల్లో మహువా.. రంగంలోకి దిగిన సీబీఐ..
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లోక్పాల్ ఆదేశాల మేరకు సీబీఐ పార్టీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక ఆధారాల ఆధారంగా మహువాపై కేసు నమోదు చేయాలా? వద్దా అనే దానిపై సీబీఐ నిర్ణయం తీసుకోనుంది.