రోజాకు బిగ్ షాక్.. అట్రాసిటి కేసులో అరెస్ట్!?
మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. సూర్యలంక బీచ్లో ఉద్యోగితో చెప్పులు మోయించిన ఇష్యూలో దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలులోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.
మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. సూర్యలంక బీచ్లో ఉద్యోగితో చెప్పులు మోయించిన ఇష్యూలో దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలులోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.
బిత్తిరి సత్తిపై సూర్యాపేట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సత్తి హిందువులపై మళ్ళీ అహంకార పూరిత అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ హిందూ సంఘాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తి బహిరంగంగా మీడియా ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మొఘల్పురా పోలీస్ స్టేషన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. పోలీసులు ఏ3గా అమిత్ షా పేరును చేర్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమిత్ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు అయ్యింది. శామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో మల్లారెడ్డి పై పోలీసులు ఎస్సీ , ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి తో పాటు అతని అనుచరులు 9 మంది పై 420 చీటింగ్ కేసు కూడా నమోదు అయ్యింది.