Carrot Juice: ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగితే ఏమవుతుంది?
ఖాళీ కడుపుతో క్యారెట్ రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటే క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. క్యారెట్లో విటమిన్ సి చర్మాన్ని నయం చేస్తుంది.