Flight: విమానంలో అనుహ్య ఘటన.. బోనులో నుంచి తప్పించుకున్న గుర్రం..
అమెరికాలోని న్యూయార్క్ నుంచి బెల్జియంకు బయలుదేరిన బోయింగ్ విమానంలో బోను నుంచి ఓ గుర్రం తప్పించుకుంది. విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాలకు ఆ గుర్రం తప్పించుకోని అందులోనే తిరిగింది. ఆ తర్వాత బయటకు దూకేసింది. చివరికి సిబ్బంది ఆ గుర్రాన్ని అదుపులోకి తీసుకున్నారు.