Poonam Pandey: పూనమ్ పాండే బతికే ఉంది...అంతా పబ్లిసిటీ స్టంటే..
సినీ నటి, మోడల్ పూనమ్ పాండే మృతి వార్త నిన్న అందరినీ షాక్కు గురిచేసింది. సర్వేకల్ క్యాన్సర్తో మరణించిందని అందరూ తెగ సానుభూతిని ప్రకటించారు కూడా. అయితే అదంతా ఒట్టిదే అంటున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే స్టంట్ చేసిందని తెలుస్తోంది.