Vijayawada: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు షాక్!
కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తుల ఆశల పై రైల్వే బోర్టు నీళ్లు చల్లింది. సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్,కాశీ నగరాల మీదుగా బీహార్ కు వెళ్లే ,వచ్చే దానాపూర్ ఎక్స్ప్రెస్ లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది.