RBI: మరో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా..జాబితాలో ఎస్బీఐ, కెనరా బ్యాంక్ తోపాటు..!
నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతోంది ఆర్బీఐ. తాజాగా నియమాలు, నిబంధనలను ఉల్లింఘించినందుకు మరో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝలిపించింది. ఎస్బీఐ, కెనరాబ్యాంకు, సిటీయూనియన్ బ్యాంక్ లపై రూ. 3కోట్ల జరిమానా విధించినట్లు సోమవారం ప్రకటించింది.