AI: ఇక మనుషుల అవసరం ఉండదేమో!.. సీక్రెట్ భాషలో మాట్లాడుకుంటున్న రెండు ఏఐ అసిస్టెంట్స్
ఏఐ అసిస్టెంట్ పెళ్లి కోసం హోటల్ రిసెప్షనిస్ట్‌కు కాల్ చేయగా.. నేను కూడా ఏఐ అని రిప్లై ఇచ్చింది. కమ్యూనికేషన్‌ను పెంచుకోవడానికి జిబ్బర్ లింక్ మోడ్‌కి మారాలనుకుంటున్నారా అని ఏఐ అడిగింది. రెండు ఏఐ అసిస్టెంట్లు మాట్లాడుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.