ఇంటర్నేషనల్ Musk-Trump: ట్రంప్ మీటింగ్‌లో మస్క్ "టాప్ సీక్రెట్" నోట్..అసలు అందులో ఏముంది! ట్రంప్ క్యాబినేట్ సమావేశంలో అధికారులు చర్చిస్తుండగా మస్క్ మాత్రం తన నోట్ ప్యాడ్‌పై టాప్ సీక్రెట్ అని రాసి పెట్టారు. ఇది కాస్తా మీడియా కంట్లోపడగా..క్లిక్కుమనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Bhavana 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..! డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn