Uber: అరే ఏంట్రా ఇదీ..ఊబర్ బిల్లు కోటి రూపాయలు రావడమేంట్రా..
ఊబర్ క్యాబ్‌ల బిల్లు కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా కోట్లలో ఛార్జీలు చూపిస్తూ కస్టమర్లకు ఫాక్లు ఇస్తున్నాయి. మొన్న గురుగావ్‌లో ఒక వ్యక్తికి 7 కోట్ల ఛార్జీ చూపిస్తే..ఇవాళ బెంగళూరులో తెలుగు వ్యక్తి కోటి ముప్పైలక్షలు బిల్లు చూపించింది.