Himachal Pradesh: హిమాచల్ ఉపఎన్నికల్లో సీఎం భార్య విజయం
హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బై పోల్స్‌లో ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ భార్య కమలేశ్ ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 9399 ఓట్ల తేడాతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్‌పై ఆమె విక్టరీ కొట్టారు.