By- Elections : వాళ్లేం సుద్దపూసలు కాదు..ఉప ఎన్నికలొస్తే తగ్గేదేలే...కడియం కామెంట్స్
ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్పై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈనెల 10వ తేదిన తీర్పు రాబోతుందని చెప్పారు. కోర్టు తీర్పును తప్పకుండా పాటిస్తామని, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బరిలో ఉంటానన్నారు.
MLA KTR : త్వరలోనే స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నిక : కేటీఆర్
త్వరలోనే స్టేషన్ ఘన్పూర్కు ఉపఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి రాజయ్య గెలుపు ఖాయమని చెప్పారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోతే వార్త.. రేవంత్ వచ్చాక కరెంట్ ఉంటే వార్త అని సెటైర్లు వేశారు.
MLA Candidate Niveditha: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు షాక్
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు చుక్కెదురైంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని దివంగత ఎమ్మెల్యే సాయన్న, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితలు రూ.కోట్లు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.